IPL 2021: SRH VS PBKS - Will Jason Roy into playing XI? How SRH can line up against PBKS in IPL 2021 today
#IPL2021
#SRHVSPBKS
#JasonRoy
#SunrisersHyderabad
#SRHplayingXI
#klrahul
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. షార్జా వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పంజాబ్ .. పరువు నిలబెట్టుకోవాలని సన్ రైజర్స్ పట్టుదలతో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. రెండో దశ తమ తొలి మ్యాచ్ లో విజయం వరకు వచ్చి పంజాబ్ ఓడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.